రోజు వారిని అలసి సోలసిన శరీరం సేదతిరాలంటే కాశ్మీర్ కొ కన్యాకుమారి కో పరిగెత్తనక్కర్లేదు బిజీ జీవితాలనుంచి విముక్తి కోసం కాస్తంత ,బక్తి నిచ్చే కారు చవక గమ్యం మన రాష్టంలో కూడ వుంది అది ఏమిటా బాబు అంటారా దాని దగ్గరికె వస్తున్నాను
బిజీ బిజీ లైఫ్ తో బోర్ కొట్టేస్తుంది కదు.కాస్తంత సాహాసం తో పాటు వుల్లాసాన్ని పొందాలనుకోవాలంటే
అందాల అడవిలో విహారం ఆహ్లదం రీచార్జ్ అన్ని కల బోసిన శేషాచల శికరాలలో సామాన్యుల కంట పడని ఆకాశాన్నీ అంటే ఏంతో అపురూపమైన అందాలను చుడాలంటే తలకోన వెళ్ళాలి అండి(;)
ఇందులో ఒక ట్విస్ట్ కూడాను మా స్నేహితులు చేబితెను అది కూడ మి చెవున వేద్దాం అనిపిస్తుంది. అది ఏమిటో కాదండి. తలకోనకి అసలు అ పేరుఎలావచ్చింది తెలుసుకోవాలి కదా మరి ముందు గా అ వెంకన్న స్వామి తనకువచ్చిన కాసులని లెక్క పెట్టుకుంటూ అలసి సోలసి తలవల్చాడట
శేషాచల శికరాల సమీపంలో సాహసికుల అలసటను కూడ అడవి అందాలూ పొగోడతాయీ అంటే నమ్మరు ఇక సెలయేటి గలగలలు కూడ సేదతిరుస్తాయి అడవి వుడత పండు తింటూ పలకరించింది .జలపాతం కనిపించగానే అందరికి జలకాలాడలనిపిస్తుంది. ఎంతసేపు ఇ జల్లులో తడిసినా తనివితీరలేదనడం కాయం.
.తలకోన ఆకుపచ్చని అడవిలో ఆకులా ఒదగిపోయింది.కొండపైనుంచి కనిపించే అడవి అందాలూ అదరహో అనిపిస్తున్నాయి.అందమైన అడవిలో అద్బుత దృశ్యాలు ఆవిష్కరమైయ్యాయి.కీటకాలు కూడ కనివిందు చేసాయి
.
అక్కడ పారే నీళ్ళు ఏంత పరిశుబ్రంగా వుంటాయంటే ప్యూరిఫైడ్ వాటర్ కూడ సరిపోవండి .కింగ్ లాంటి కంగు మడుగులో అందరు జలకలడాలిసిందే ప్రకృతి లో కలిసిపోయేటట్టు కనిపించే జలపాతం ఇది.యీ మడుగు కి ఒకస్పెషల్ వుంది అది ఏమిటో అండి ఎప్పుడు చూసినా యే కాలంలో కూడ ఎండని మడగు ఇది .యెంత చెప్పిన తరగనికూన తలకోన .
అశాంతి నిలయం
10 hours ago
ఫొటొలు బాగున్నాయి..రా రమ్మని పిలిస్తూ...
ReplyDeleteనయాగరా మా ఊరి పక్కనే ఉంది.నాకు పిచ్చి అనుకుంటారేమో జనాలు కానీ..మన దగ్గర ఉన్న 'ఎత్తి పోతల జలపాతాలూ 'అవీ చూసాక నయాగరా ఊహించినంత నచ్చలేదు నాకు.. అంటే నేను ఎక్కువ ఊహించుకున్నాను...తప్పు నాదే...హహహ
థాంక్స్ అండి ఎన్నెలగారు లేదు మీ వుహ నిజం మన జనాలకి దూరపు కొండలు రుచి కదా మరి ఏ౦చేస్తాం
ReplyDelete