Friday 11 February 2011

కప్ప కు వున్న బాధలు చూసారా.........

ఒక మడుగులో కప్ప ఒకటి ఒంటరిగా జీవించేది. ఒకరోజు దానికి తన జీవితం మీద విసుగు పుట్టింది. తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. ఫోన్‌లో భవిష్యవాణి చెప్పే నంబరుకు ఫోన్ చేసింది.
 
‘‘రాబోయే రోజుల్లో మీకు ఏ దిగులూ ఉండదు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అతి త్వరలో మీరు ఒక అందమైన అమ్మాయిని కలుసుకోబోతున్నారు. ఆమె మీ గురించి అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంది’’ అని అవతలి వైపు నుంచి వినిపించింది


కప్ప ఎంతో సంతోషపడిపోతూ ‘‘అవునా?! ఆ అమ్మాయి నన్ను ఎక్కడ కలుస్తుంది ? పార్టీలోనా ?’’ అని అడిగింది
.
.

‘‘ఉమెన్స్ కాలేజీ లాబ్‌లో’’ అవతలివైపు నుంచి నెమ్మదిగా వినిపించింది. 


10 comments:

  1. బాగుందండి.

    ReplyDelete
  2. హహ్హ.. ఇంతకీ ఆ కాలేజీ అమ్మాయీ మీరేనా? బెక.. బెక :))

    ReplyDelete
  3. వేణు గోపాల్ గారు,డేవిడ్ గారు ,రాజేష్ గారు, కృతజ్ఞతలు

    ReplyDelete
  4. అయ్యయ్యో మనిషమ్మాయా, నేనేదో కప్పమ్మాయి కలుస్తుంది అనుకున్నానండీ..కష్టాలన్నీ తీరి ఇద్దరు బెక బెకమని హ్యాప్పీగా ఉంటారేమో అని.ఇది అన్యాయం భవిష్యవాణిగారూ!

    ReplyDelete
  5. అయ్యె మనం కలుపుదాం లే౦డి మీరు కుడా చెప్పండి కప్ప కి ;)

    ReplyDelete
  6. చాల బాగా వ్రాసారు చదువుతుంటే ఎంతో దగ్గరైన వాళ్ళదగ్గర కూర్చుని విన్నట్లుంది

    ReplyDelete
  7. @TM Raveendra garu ఏదో మీ అభిమానం ధన్యవాదాలు

    ReplyDelete