‘‘రాబోయే రోజుల్లో మీకు ఏ దిగులూ ఉండదు. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. అతి త్వరలో మీరు ఒక అందమైన అమ్మాయిని కలుసుకోబోతున్నారు. ఆమె మీ గురించి అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంది’’ అని అవతలి వైపు నుంచి వినిపించింది
కప్ప ఎంతో సంతోషపడిపోతూ ‘‘అవునా?! ఆ అమ్మాయి నన్ను ఎక్కడ కలుస్తుంది ? పార్టీలోనా ?’’ అని అడిగింది
.
.
‘‘ఉమెన్స్ కాలేజీ లాబ్లో’’ అవతలివైపు నుంచి నెమ్మదిగా వినిపించింది. |
next dissection kappadenaa ?!!
ReplyDeleteబాంది.
ReplyDelete:)
ReplyDeleteబాగుందండి.
ReplyDeleteహహ్హ.. ఇంతకీ ఆ కాలేజీ అమ్మాయీ మీరేనా? బెక.. బెక :))
ReplyDeleteవేణు గోపాల్ గారు,డేవిడ్ గారు ,రాజేష్ గారు, కృతజ్ఞతలు
ReplyDeleteఅయ్యయ్యో మనిషమ్మాయా, నేనేదో కప్పమ్మాయి కలుస్తుంది అనుకున్నానండీ..కష్టాలన్నీ తీరి ఇద్దరు బెక బెకమని హ్యాప్పీగా ఉంటారేమో అని.ఇది అన్యాయం భవిష్యవాణిగారూ!
ReplyDeleteఅయ్యె మనం కలుపుదాం లే౦డి మీరు కుడా చెప్పండి కప్ప కి ;)
ReplyDeleteచాల బాగా వ్రాసారు చదువుతుంటే ఎంతో దగ్గరైన వాళ్ళదగ్గర కూర్చుని విన్నట్లుంది
ReplyDelete@TM Raveendra garu ఏదో మీ అభిమానం ధన్యవాదాలు
ReplyDelete